ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  పెద్ద కుమారుడు మృతి

- Advertisement -

సంగారెడ్డి జిల్లా :  పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి.

గత మూడు రోజుల నుండి కాంటినెంటల్ హాస్పిటల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ..

ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి.

పటాన్ చేరు  నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular