- కత్తి మహేష్ నా శాపం వాళ్లే పోయాడు
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్..
హైదరాబాద్ : శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గం ఇంచార్జి లతో మీటింగ్…. 75 సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకు తున్నాము…ఇంకెంత కాలం ఈ బానిస బ్రతుకు…బయటకు రండి
ప్రజల చూపు అంతా మా పార్టీ వైపు ఉంది…
BRS నుంచి బీజేపీ నుంచి చాలా మంది మా పార్టీ వైపు చూస్తున్నారు.
అవినీతి చేసిన వారు మాత్రమే బిక్కు బిక్కు మంటూ బ్రతుకు తున్నారు..
మీడియా సంస్థ లు కూడా మణిపూర్ విషయం లో మొద్దు నిద్ర పోతుంది..
బీజేపీ కి మద్దతూ గా మోడీ భజన చేస్తుంది తప్ప…జరిగిన తప్పులు చూపడం లో మీడియా విఫలం
గతంలో నేను ఇటువంటి ఘటన లు జరిగినప్పుడు దగ్గర ఉండి సమస్య కు పరిష్కారం చేశాను..
మీడియా అమ్ముడు పోయింది
బానిస బ్రతుకులు వీడండి…
నేను తప్ప మణిపూర్ గురుంచి మాట్లాడిన పాస్టర్ ఎవ్వరూ లేరు..
పాస్టర్ సతీష్ కుమార్ కోట్ల రూపాయలు చర్చిలు పేరున సంపాదించి బీజేపీ కు విరాళాలు ఇస్తున్నారు..మణిపూర్ ఘటన గురుంచి కనీసం ఖoడించలేదు*
సతీష్ కుమార్ కూడా నా శిష్యుడు…
దేవుడి మందిరాన్ని వ్యాపార మయం చేస్తున్నారు…
నాకు దేశం లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిద్ర పట్టడం లేదు
ప్రధాని నరేంద్ర మోడీ నాశిష్యుడు….అయినా మోడీ చేసిన తప్పులు నేను ఖండిస్తున్న
నేను సీక్రెట్ గా మణిపూర్ వెళ్లి ఘటనను ఖండిoచి వచ్చాను
కత్తి మహేష్ నా శాపం వాళ్లేమరణించారు…నా శాపం వళ్ళ చాలా మంది పోయారు
బీజేపీలో అందరు దొంగలు
కిషన్ రెడ్డి లైఫ్ లో ఎమ్మెల్యేఅవ్వడు…ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు
బడుగు బలహీన వర్గాలు ఇంటికో పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తాయి…మన బ్రతుకులు మారవు..
షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ఎప్పుడో చెప్పాను…నేడు అదే జరుగుతుంది…
దేశాన్ని బీజేపీ నుంచి బయట పడేయాలి అనుకున్న వాళ్ళు అందరు నాతో కలిసి రండి…