- Advertisement -
- ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు

Cabinet meeting under the chairmanship of KCR tomorrow.. - ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
- ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది
- వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు
- వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల
- జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్
- ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ
- ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు
- ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు
- ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో
- మియాపూర్ నుండి లక్డీడ్ కపూల్ వరకు
- రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు
- ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ
- హకీంపేట ఎయిర్ పోర్టు ను వాడటానికి
- కేంద్రానికి ప్రతిపాదనలు
- వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం
- మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్
- వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ
- విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం
- Advertisement -



