- Advertisement -

సాఫ్ట్వేర్ ఉద్యోగులనగానే వారానికి 5 రోజులు పనిచేసి లక్షలు సంపాదిస్తారని అంతా అనుకుంటారు. కానీ, వారికి సమయం, సందర్భం ఉండదు. అందుకే వారు ప్లేస్ తో సంబంధం లేకుండా ల్యాప్ట్యాప్స్ ఓపెన్ చేసి పనిచేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ.. కాళ్ల వద్ద ల్యాప్టాప్ ఉంచి మధ్యలో ఆగుతూ పనిచేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మా పరిస్థితి ఇలాంటిదే అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
- Advertisement -



