గద్దర్ అంత్యక్రియల్లో జహీరుద్దీన్ అలీ ఖాన్  మృతి

- Advertisement -
Death of Zahiruddin Ali Khan in Gaddar's funeral
Death of Zahiruddin Ali Khan in Gaddar’s funeral

గద్దర్ అంత్యక్రియల్లో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ చనిపోయారు. గద్దర్ ఇంటివద్ద తొక్కిసలాటలో కిందపడ్డ ఆయన ఊపిరాడక గుండెపోటుకు గురయ్యారు. వెంటనే సన్నిహితులు ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతిచెందారు. కాగా గద్దర్కు మీడియాలో అత్యంత సన్నిహితుల్లో జహీరుద్దీన్ ఒకరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular