కన్నాయిగూడెం మండలానికి 108

- Advertisement -
108 for Kannaigudem mandal
108 for Kannaigudem mandal

ములుగు( వాయిస్ టుడే) కన్నాయిగూడెం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెడికల్ ఆఫీసర్ మౌనిక ప్రభుత్వం కేటాయించిన కొత్త అంబులెన్స్ 108 ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ పద్మ పైలట్ సతీష్ రవీందర్  విజేందర్లు పాల్గొన్నారు గతంలో అంబులెన్స్లు లేకపోవడంతో ఏజెన్సీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇప్పుడు ఆ మండలానికి కొత్త అంబులెన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular