గుట్కా నే వద్దు… అందులో నకిలీ దందా

- Advertisement -
No gutka ne... fake danda in it
No gutka ne… fake danda in it

రాచకొండ: హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కళానగర్ లో నకిలీ గుట్కా తయారీ కేంద్రం పై పోలీసులు  దాడులు నిర్వహించారు. ఐదుగురిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇంటి యాజమాని శెష్టీ నవీన్ పై కేసు నమోదు చేసారు. సుమారు 10 లక్షల విలువైన గుట్కా తయారీకి ఉపయోగించే మెటీరియల్, యు తయారీ పరికరాలు సీజ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular