- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా రాజేశ్వర్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎంపి.సురేష్ రెడ్డి,ఎమ్మెల్సి ఎల్.రమణ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -



