- Advertisement -
మాజీ మంత్రి చంద్రశేఖర్
సంగారెడ్డి: హోంమంత్రి అమిత్ షా పై మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు . బీజేపీలో ఇంకా అంటరానితనం అంటూ ముట్టు ఉన్నాయి . మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పడం నన్ను బాధించింది . ఇవన్నీ భరించలేకే బీజేపీని వీడాలని నిర్ణయించుకుని బయటికి వచ్చాను
- Advertisement -