- Advertisement -

గుంటూరు: మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గోన్నారు. గోశాలలో గోపూజ చేసారు. రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం నిధి స్టాలిన్ మాటలు ఏ హిందూ కూడా స్వాగతించరు. సనాతన విధానం మన జీవన విధానంలో ఓ బాగం. దాన్ని విస్మరించ రాదు. భారత్ అనే పేరు మన రాజ్యాంగంలోనే ఉంది. దేశానికి భారత్ పేరు పెట్టుకోవడం తప్పులేదని అన్నారు.
- Advertisement -



