- Advertisement -
మున్నూరు కాపు రాష్ట్ర మహిళ కన్వీనర్ బండి పద్మ కుటుంబాన్నీ పరామర్శించిన ఎంపీ బండి సంజయ్

మున్నూరు కాపు మహిళ నాయకురాలు బండి పద్మ భర్త బిక్షపతి ఇటీవలే మరణించారు, విషయం తెలుసుకున్న బీజేపి పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చినా వెంటనే బండి పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు, బండి భిక్షపతి మరణం బాధాకరమని,వారు మున్నూరు కాపులకు ఎన లేని సేవలు అందించరని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు, ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను బండి సంజయ్ ఓదార్చారు, మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ వెంట ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మరియు మున్నూరు కాపు సంఘం ప్రముఖులు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -



