- Advertisement -
చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ కామెంట్స్
ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు. సీఎం జగన్ పాలన మంచిగానే ఉంది. చంద్రబాబును మాత్రం నమ్మలేము. ప్రజలు కూడా చంద్రబాబు ని ఎప్పుడూ నమ్మకండి.
- Advertisement -



