బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 27 లక్షలు..  బండ్లగూడ కీర్తి విల్లాలో 1.26 కోట్లు …

- Advertisement -

బాలాపూర్: బాలాపూర్ లడ్డూను  దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు. గురువారం జరిగిన వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డు రూపాయలు ఇరవై ఏడు లక్షలు పలికింది. గత ఏడాది 24.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ సంవత్సరం 27 లక్షల వరకు చేరింది. ఈ సారి వేలంలో 36 మంది పాల్గోన్నారు.

27 Lakhs in Balapur Ganesh Laddu Auction... 1.26 Crores in Bandlaguda Kirti Villa...
27 Lakhs in Balapur Ganesh Laddu Auction… 1.26 Crores in Bandlaguda Kirti Villa…

మరోవైపు, బండ్లగూడ జాగీర్ లో. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. గత ఏడాది కూడా ఇక్కడి గణపతి లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర పలికింది. పోయిన సంవత్సరం రూ. 60.80 లక్షలు పలకగా… ఈ ఏడాది రెండింతలు ఎక్కువ ధర పలికింది.

27 Lakhs in Balapur Ganesh Laddu Auction... 1.26 Crores in Bandlaguda Kirti Villa...
27 Lakhs in Balapur Ganesh Laddu Auction… 1.26 Crores in Bandlaguda Kirti Villa…
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular