- Advertisement -
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం…. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న ఆదాని…. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లిన ఆదాని…. సీఎం జగన్ తో భేటీ కానున్న ఆదాని…

- Advertisement -



