శివలింగాకారంలో 126 కేజీల లడ్డు

- Advertisement -

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని నవయుగ స్వీట్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా 126 కేజీల లడ్డును శివలింగాకారంలో తయారు చేశారు. మూడు అడుగుల ఎత్తులో కాజు, బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగించి లడ్డును తయారు చేసినట్లు యజమాని స్వాములు శనివారం లోకల్ యాప్ తో తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular