- Advertisement -
కిరణ్ అబ్బవరం తిరుమల వెంకటేశ్వరుడ్ని దర్శించుకున్నాడు. తన కొత్త సినిమా రూల్స్ రంజన్ విడుదల అవుతుండటంతో ఇలా తిరుపతి వెంకన్న సేవలో మునిగిపోయాడు. కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజువల్స్, అక్కడి మాడవీధుల్లో తిరుగుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఎంతో సహనంగా సెల్ఫీలు ఇస్తూ కనబడ్డాడు.

- Advertisement -



