- Advertisement -
తెలంగాణ: మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. మహిళలు, యువత, రైతులే ఎజెండాగా మేనిఫెస్టో ఉండబోతున్నట్లు సమాచారం. సిలిండర్ ధర రూ.450-500కే ఇవ్వడంతోపాటు యువత ఉద్యోగాలకు ఉచితంగా ప్రిపేర్ అయ్యేలా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే అంశాలను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. రైతులకు పింఛన్లు, ఉచిత ఎరువులు హామీలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారట….
- Advertisement -



