బతుకమ్మ వేడుకల్లో అపశృతి

- Advertisement -

చెరువులో ముగ్గురు గల్లంతు

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ (మం) తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో అపశృతి జరిగింది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గల్లంతు అయిన ముగ్గురు కార్మికుల కోసం గాలిస్తున్నారు. గల్లంతైన కార్మికులు  గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి,  యాదమ్మ (43)

chaos-in-bathukamma-celebrations
chaos-in-bathukamma-celebrations
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular