- Advertisement -
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి.రాజేశ్వర్ రావు
సీ ఏం కే సీ ఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అభినందనియమని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తా లో బీ ఆర్ ఎస్ శ్రేణులు సంబరాల కార్యక్రమం లో చైర్మన్ అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనర్గాలను అక్కున చేర్చుకునే ప్రభుత్వం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు బీ ఆర్ ఎస్ గెలుపును కే సీ ఆర్ కు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ స్వప్న కోఠి, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, కౌన్సిలర్ లు పొనగంటి.రాము, దిడ్డి.రాము, శ్రీపతి.నరేష్, పాతకాల.రమేష్, ఒళ్ళల.శ్రీనివాస్ మరియు పొనగంటి.సంపత్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



