Wednesday, March 4, 2026

19 నుండి నియోజకవర్గంలో పాదయాత్ర

- Advertisement -

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Padayatra in the constituency from 19
Padayatra in the constituency from 19

హైదరాబాద్:  ఈనెల 19 నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం నాడు జలవిహార్ లో మంత్రి తలసాని అధ్యక్షతన  సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ ఎస్  పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసినం. విజయం మనదే…. మనకు ఎవరు పోటీ కాదని అన్నారు.

Padayatra in the constituency from 19
Padayatra in the constituency from 19
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్