వేములకు కెటిఆర్ పరామర్శ

- Advertisement -

మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి

వేల్పూర్:  రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..మంగళవారం నాడు ఆయన్ను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గారు పరామర్శించారు.

KTR's advice to Vemu
KTR’s advice to Vemu

ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular