బండి బడి తేలేదు..గుడి తేలేదు

- Advertisement -

మంత్రి కేటీఆర్

కరీంనగర్:  హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారు.. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని మంత్రి కేటీఆర్ అన్నారు. . ఎంపీ అయ్యాక ఏం చేశారు.  ఓ బడి తేలేదు.  కనీసం గుడి అయినా తేలేదు.  మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి  గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని అన్నారు.

The cart was not built..the temple was not built
The cart was not built..the temple was not built
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular