- Advertisement -
హైదరాబాద్ అక్టోబర్ 19: హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో జిట్టా బాలకృష్ణ రెడ్డి చేరనున్నట్లు సమాచారం. తన అనుచరులు, యువతతో కలిసి కారెక్కేందుకు జిట్టా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- Advertisement -



