- Advertisement -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: గోషా మహల్ రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారు. బిజెపి జాబితా సిద్దం కాగానే చెప్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.
- Advertisement -