Wednesday, March 25, 2026

ఈత మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల

- Advertisement -

ఖమ్మం జిల్లా…:  ఈత మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్…

కమ్యూనిస్ట్ లను ఒప్పించి మేపించి మేము పనులు చేపించుకునే వాళ్ళం

నేడు ప్రజా ప్రతినిధులను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఫలితం కొందరి చేతుల్లోకి వెళ్ళింది

ఈ 4,5 సంవత్సరాల పాలన నాకు భాధ అనిపించింది

రేవంత్ రెడ్డితో సహా జిల్లా నాయకుల ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను

ఖమ్మం నియోజక వర్గం, పాలేరు నియోజకవర్గాలు వేరు కాదు

40 రోజులు కూడా లేదు నవంబర్ 30 తేదీన ప్రజలంతా  కలిసి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేసిన యాత్ర దేశ ప్రజలను మెప్పించింది

రాహుల్ గాంధీ జీవన విధానం నాకు బాగా నచ్చింది

రాహుల్ గాంధీ భవిష్యత్ లో ప్రధాని కావాలి, దాని కోసం మనం కృషి చేయాలి

సోనియా గాంధీ ఎక్కడ ఎక్కడ పెరిగిన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది

నాకు ఈ వయసులో పదవి అవసరం లేదు కానీ ఇటువంటి పని రాని వాళ్ళను గద్దె దించాలి

శ్రీనివాస్ రెడ్డీ పాలేరులో పోటీ చేసిన నేను ఖమ్మంలో పోటీ చేసిన గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే

ఆ నాటి రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్ట్ లు కాంగ్రెస్ పార్టీలు చంపుకునే వారు, నరుక్కునేవారు

నాడు రాజకీయాల్లో ఇరు పార్టీలలో ప్రాణ నష్టం జరిగేది

కానీ నేడు ఆ రాజకీయ పరిస్థితులు లేవు స్వార్ధ్యం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు

ఇంతకాలం ఎంతో అభివృద్ధి చేస్తే కేవలం 4 ఏళ్లలో ఆ అభివృద్ధినీ నాశనం చేశారు

ఎన్నికల తరువాత ఈత మిత్రులకు ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

గురు దక్షిణ ప్రాంతంలో మొక్కలు పెంచి, కాంపౌండ్ వాల్ నిర్మించకపోతే ఈ స్థలం పూర్తిగా కబ్జా చేస్తారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్