బాసర దేవాలయం .. మహా గౌరీ అలంకారంలో 

- Advertisement -

నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం లో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అమ్మవారు మహా గౌరీ అలంకారంలో  భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఈరోజు చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదన చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular