మార్కండేయ ఆలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం

- Advertisement -

మార్కండేయ ఆలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం
హుస్నాబాద్

National Handloom Day event at Markandeya Temple
మార్కండేయ ఆలయంలో స్వామి వారిని  మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. తరువాత  జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైయారు.చేనేత వస్త్రాలు ప్రోత్సహిస్తామని

,చేనేత వస్త్రాలు ధరిస్తామని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంబానికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల

చెక్కు అందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ , మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కౌన్సిలర్ లు , మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి ,

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట రమణ ,  చేనేత సహకార సంఘం రాష్ట్ర ,జిల్లా నాయకులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular