- Advertisement -
శ్రీకట్ట మైసమ్మను దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 23) : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దసరా పండుగను పురస్కరించుకొని ఈరోజు సూరారం శ్రీకట్ట మైసమ్మ, శంభీపూర్ అడవిల మైసమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మహ్మద్ రఫీ, గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, నాయుకులు శ్రీనివాస్ రెడ్డి, సగ్గిడి శ్రీనివాస్, శ్రీకాంత్, శివ యాదవ్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



