- Advertisement -
వరల్డ్‌కప్: 309 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు
భారీ టార్గెట్ ఛేదించలేక చతికిలపడ్డ నెదర్లాండ్స్
90 పరుగులకే కుప్పకూలిన నెదర్లాండ్స్
సెంచరీలతో చెలరేగిన వార్నర్, మ్యాక్స్‌వెల్
స్మిత్ 71, లబుషేన్ 62 పరుగులు
ఆస్ట్రేలియా స్కోర్ 399/8, నెదర్లాండ్స్ 90 ఆలౌట్
- Advertisement -



