Saturday, February 21, 2026

ఇబ్రహీంపట్నంలో కాషాయ జెండా ఎగరవేస్తాం: నోముల దయానంద్ గౌడ్

- Advertisement -

వనస్థలిపురం, వాయిస్ టుడే: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేస్తామని బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పేర్కొన్నారు. అధిష్టానం తమకు టికెట్ కేటాయించిన సందర్భంగా శనివారం వారి నివాసం వద్ద నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దయానంద్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా ప్రకటించినందుకు జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి గెలుపే లక్ష్యంగా అందరూ కంకణబద్ధులై పనిచేసి కాషాయ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, బోసుపల్లి ప్రతాప్, పోరెడ్డి నరసింహారెడ్డి, కొత్త అశోక్ గౌడ్, గోగిరెడ్డి లచ్చి రెడ్డి, అంజయ్య యాదవ్, పోరెడ్డి అర్జున్ రెడ్డి, యాదగిరి రెడ్డి, కొండ్రు పురుషోత్తం, బచ్చిగళ్ళ రమేష్, ధరావత్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్