అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కవిత కు ఆహ్వానం

- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్ లోని  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం తెలంగాణ మోడల్ పై కీలకోపన్యాసం చేయడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  “ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్” అనే అంశంపై సోమవారం ఆమె  కీలకోపన్యాసం చేసారు.

Invitation to Oxford University Poetry
Invitation to Oxford University Poetry

సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించారు. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇచ్చారు.   వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular