- Advertisement -
114 గంజాయి ప్యాకెట్లలో సుమారుగా 500 కిలోల గంజాయిని కూకట్ పల్లి పోలీసులు పట్టుకున్నారు.
కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపడుతూ గంజాయిని పట్టుకున్నట్లు సీఐ సురేందర్ గౌడ్ తెలిపారు.
విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకువచ్చిన ఇద్దరు నిందితులను, ఓ వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
- Advertisement -



