బీఎస్పీలో చేరిన సన్ని రాపాక

- Advertisement -

బీఎస్పీలో చేరిన సన్ని రాపాక

కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ పెద్దలు

మహేశ్వరంలో బీఎస్పీ గెలుపు తథ్యం: సన్ని రాపాక

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి సమక్షంలో సీనియర్ నాయకులు సన్ని రాపాక పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సన్ని రాపాకకు పార్టీ కండువ కప్పి బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సన్ని రాపాక మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular