ఎలక్షన్ ప్లయింగ్ స్కాడ్ సోదలు

రోజువారి తనిఖీలలో భాగమే…ఫ్లయింగ్ స్క్వాడ్ సోదలు
ఫోటో రైటప్ : మేడిపల్లి01: ఎస్విఎం హోటల్ లో వివరాలు సేకరిస్తున్న ప్లయింగ్ స్క్వాడ్ రాదికా బృందం
మేడిపల్లి, నవంబర్ 06 (వాయిస్ టుడే) : మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలంలో బోడుప్పలో బీఆర్ఎస్ నాయకులకు సంబందించిన ప్రాంతాలలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదలు నిర్వహించారు. బోడుప్పల్ బీఆర్ఎస్ అద్యక్షులు మంద సంజీవ రెడ్డి ఇంటి వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించగా ఇంటిలో ఎమి దోరక కపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోయారు. మల్లా రెడ్డి కోడలు అడ్డా ఎస్విఎం హోటల్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ రాధికా బృందం ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హోటల్ గదులలో డబ్బు ఎమి దోరకక పోవడంతో, హోటల్ లోని రూంమ్స్ ఎవరెవరి పేరుమీద ఉన్నాయి, ఎంత మంది ఉంటున్నారు, అన్న సమాచారం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్లయింగ్ స్క్వాడ్ రాదికా ను వివరాలు అడగగా జనరల్ తనిఖీలలో భాగంగా తనిఖీలు నిర్వహించామని ఎ విదమైన పిర్యాదులు లేవని ఎమి దోరకలేదని రోజువారిగా తనిఖీలు చేస్తూనె ఉంటామని అన్నారు. ఎస్విఎం హోటల్ లో 3 గదులు ప్రశాంత్ అనె వ్యక్తి పై బుక్ అయ్యి ఉన్నాయని, ఎవరెవరు వస్తున్నారనె సమాచారం లేదని తెలిసింది.



