- Advertisement -
నిజామాబాద్ జిల్లా: నవంబర్ 07: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు…
- Advertisement -


