అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే  గెలిపిస్తాయి: తలసాని

- Advertisement -
development-and-welfare-programs-win-thalasani
development-and-welfare-programs-win-thalasani

హైదరాబాద్:  బేగంపేట లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  మంత్రి మాట్లాడుతూ గడిచిన 50 సంవత్సరాల లో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular