బూత్ ఇన్చార్జ్ లను కలిసిన… బిజెపి ఉపాధ్యక్షులు సిద్దం నరేష్ పటేల్…

- Advertisement -
bjp-vice-president-siddam-naresh-patel-met-the-booth-incharges
bjp-vice-president-siddam-naresh-patel-met-the-booth-incharges

వరంగల్ 14 నవంబర్, వాయిస్ టుడే ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 39 వ డివిజన్ బూత్ ఇంచార్జ్ లను బిజెపి ఉపాద్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి అభ్యర్థి అయిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను గెలిపించేందుకు అనుసరించవలసిన విధి విధానాలను డివిజన్ లో ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమలు ప్రతి ఒక్కరికి తెలియజేయ వలసిందిగ
కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular