సౌత్ లో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్: మంత్రి హరీష్ రావు

- Advertisement -
KCR as Hattrick CM in South: Minister Harish Rao
KCR as Hattrick CM in South: Minister Harish Rao

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం నాడు అయన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నడు. మేమూ మాట్లాడగలం. బూటుతో కొట్టాలి అని నేను కూడా అనగలను. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలి. బి ఆర్ ఎస్, బిజెపి ఎన్నటికీ ఒక్కటి కాదు. మా బిల్లులు ఆపారు, మాకు నిధులు రాకుండా చేశారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని 35 వేల కోట్లు ఆపింది కేంద్రం. బిజెపి పై మేము పోరాటం చేస్తున్నాం, కేంద్రం మా మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పాడుతున్నదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular