సిద్ధాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీసర్పంచ్ మొహమ్మద్ షరీఫ్ చేతుల మీదుగా పంపిణీ

- Advertisement -

By MOHAMMAD

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్మొహమ్మద్ షరీఫ్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాంచన, జీబీపీ పరమేశ్వర్,సిదపూర్ ఐకేపీ వీవోఏ రామిరెడ్డి, మాజీ సర్పంచ్ అంజమ్మ, షేకర్, వీరారెడ్డి, హుస్సేన్ మౌలానా, మొయిజ్, ఉప సర్పంచ్ ఇమ్ము, యాదులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular