Saturday, March 21, 2026

కూకట్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్ది ప్రచారం

- Advertisement -

శేరిలింగంపల్లి:  గత తొమ్మిదిన్నరేళ్లు గా తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో వెంట రాగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు వ్యక్తిగతంగా కలుస్తూ తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా గాంధీ కోరుతున్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ భారీ మెజార్టీతో తమ విజయం ముందే ఖరారు అయిందని అయినా ఓటర్లను కలవాల్సిన బాధ్యత ఉంది కనుక కలుస్తున్నానన్నారు.

BRS candidate campaign in Kukat Palli
BRS candidate campaign in Kukat Palli
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్