మున్నూరు కాపు సంఘం సోమారపునకు మద్దతు..!

- Advertisement -
munnuru-kapu-sangam-support-somarapu
munnuru-kapu-sangam-support-somarapu

పెద్దపల్లి జిల్లా: నవంబర్. 20 (వాయిస్ టుడే) గోదావరిఖని.: మున్నూరుకాపు సంఘం సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. గుండాలకు భూ కబ్జాకోరులకు ఓటు వేయకుండా రామగుండం ప్రజలు. కుల సంఘాలు న్యాయమైన పరిపాలనతో అభివృద్ధి చేసిన. 24 గంటలు మంచినీరు, అందించిన నాకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
స్థానిక గౌతమ్ నగర్ లో సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో వారి గృహం లో మున్నూరు కాపు కులబంధవుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి కాపు సోదరులందరూ వ్యక్తిగతంగా విచ్చేసి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లైశేట్టి రాజయ్య, రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ , సోమారపు అరుణ్ కుమార్ జనరల్ సెక్రటరీ , కొండ బానయ్య, ట్రెజరర్ ,ఆరె మధు, లీగల్ అడ్వైసర్ , సోమారపు రాజేశ్వర్ టెంపుల్ చైర్మన్ , ఇందూరి సత్యనారాయణ టెంపుల్ జనరల్ సెక్రటరీ ,ఈసంపెల్లి వెంకన్న , సిగిరి నారాయణ,అధిక సంఖ్య లో మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular