సిరిసిల్ల, నవంబర్ 21, (వాయిస్ టుడే): రాజన్న సిరిసిల్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరి చేపిస్తాను అని హామీ ఇచ్చారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో నన్ను గెలిపించండి అని కోరారు. పద్మశాలలు పొందించిన ఊరు సిరిసిల్లా.. విద్యాసాగర్ రావు టెక్స్ట్ టైల్ పార్క్ తెచ్చారు అని ఆమె పేర్కొన్నారుఆ పేరల్ పార్కా ఇంత వరకు కంప్లీట్ కాలేదు అని సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి చెప్పుకొచ్చారు. నేత కార్మికుల జీవితాలు మారాలేదు.. అనేక మంది అసాములు కార్మికులు ఉండే వారు.. గుప్పుడు మంది చేతుల్లా బతుకమ్మ చీరలు ఉన్నాయన్నారు. సిరిసిల్లలో నన్ను దీవించండి.. నేత కార్మికులకు బీజేపీ పక్షాన పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేస్తానని నేతన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు కోసం బాండు పేపర్ ను విడుదల చేశారు. బాండు పేపర్ ను రాణి రుద్రమ రెడ్డి చదివి వినిపించారు
గెలిస్తూ పవర్ లూం క్లస్టర్
Published By Voice Today Team
176
- Advertisement -
- Advertisement -
- Tags
- bjp leader rani rudrama election campaign at sircilla
- rani rudrama election campaign
- rani rudrama election campaign at sircilla
- rani rudrama election campaign in sirisilla
- rani rudrama powerfull speech in sircilla election campaign
- rani rudrama reddy election campaign
- rani rudrama reddy vs ktr in sircilla
- rani rudrama speech in sirisilla
- rani rudrama vs ktr in sircilla
- sircilla bjp candidate rani rudrama powerfull speech live
- siricilla politics



