- Advertisement -
తాడిపత్రిలో ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ఎక్కడికి పోతోందని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు పట్టుబడిన రేషన్ బియ్యం ఎక్కడికి వెళుతోందని ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకుంటున్నారని ఇందులో ఎవరు ఎవరికి ఎన్నెన్ని డబ్బులు వెళుతున్నాయో తనకు అంతా తెలుసని ఆధారాలతో సహా త్వరలో బయట పెడతానన్నారు.
- Advertisement -



