శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు రాష్ట్రపతి గవర్నర్ పర్యటించనున్నారు

- Advertisement -

ప్రశాంతి నిలయంలోని సాయి తీరా కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న శ్రీ సత్య సాయి విద్యాసంస్థల 42వ స్నాతకోత్స వంలో రాష్ట్రపతి, గవర్నర్ పాల్గొనను న్నారు.సత్య సాయి విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికా రులు సమీక్షించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డిఐజిలు అమ్మిరెడ్డి, రవి ప్రకాష్, అనంతపురం ఉమ్మడి జిల్లాల ఎస్పీలు మాధవ్ రెడ్డి, అన్భురాజన్, సత్యసాయి ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular