భారతిని విమర్శిస్తే నాలుక కోస్తా

- Advertisement -

విశాఖపట్నం:  సీఎం జగన్ సతీమణి భారతిని విమ ర్శించే వారి నాలుక తెగ కోస్తానని ఏమ్మెల్సి వరుదు కల్యాణి హెచ్చరిం చారు. విశాఖలో మీడియాతో మాట్లా డారు. నాలుగున్నరే ళ్లలో సీఎం జగన్ సంక్షేమ పాలనతో టిడిపికి వచ్చే ఎన్నికల్లోడిపాజిట్లు రావని తేలిపో యిందన్నారు. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్ర బాబుకి అలవాటని, చంద్రబాబుశి ఖండి లాంటి వ్యక్తన్నారు. వెన్నుపో టుసిస్టర్స్ భువనేశ్వరి. పురంధేశ్వరిలేనన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular