ప్రియాంక కు భట్టి స్వాగతం

- Advertisement -

ఖమ్మం: ఎన్నికల ప్రచారానికి ఖమ్మం వచ్చిన  ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  హెలిప్యాడ్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలికారు.ప్రియాంక గాంధీ గారి మెడలో పార్టీ కండువా వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కారించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్, కిమ్స్ హాస్పిటల్ ఏరియాలో ప్రారంభమైన రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రియాంక గాంధీ పాల్గోన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular