- Advertisement -
మలక్ పేట: యకుత్ పురా లో ఎన్నికల ప్రచారం తుది పర్వానికి చేరడంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచారు. బి.ఆర్.స్.,ఎంఐఎం, బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులు డివిజన్ల వారిగా బైక్ ర్యాలీలు చేసి ఓటర్లను ఓట్లు అభ్యర్ధించారు. యకుత్ పురా నియోజకవర్గం లో బి.ఆర్.స్. అభ్యర్థి సామ సుందర్ పెద్దయెతున్న డీజే పాటల నడుమ పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు… బీజేపీ అభ్యర్థి వీరేందర్ యాదవ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. 30వ తేదీ పోలింగ్ తేదీన పొలింగ్ బూతులో మహిళ సి.ఆర్.పి.ఫ్ పోలీస్ సిబ్బంది తో మహిళ ఓటర్లను పరిశీలించారు.దొంగ ఓటర్లను చెక్ పెట్టె విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని వీరేందర్ యాదవ్ కోరారు
- Advertisement -



