- Advertisement -
మహిళా… మిస్సింగ్
మేడిపల్లి, నవంబర్ 29 (వాయిస్ టుడే) : మహిళా అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం భూక్య బిక్షపతి నాయక్, తండ్రీ కిస్టు, వయసు 37 సంవత్సరాలు వృత్తి పూజారి, కులం లంబాడి బిక్షపతి భార్య, భూక్య తిరుమల వయసు 36 వృత్తి బిజినెస్, వీరి ఇరువురు ఆర్థిక సమస్యల గురించి గొడవ పడడంతో మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతని భార్య ఇంట్లో కనిపించకపోవడంతో అప్పటినుండి అన్నీ తెలిసిన ప్రదేశాలలో వెతికిన ప్రయోజనం లేకపోవడంతో అతడు తన భార్య మిస్సింగ్ గురించి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -



