- Advertisement -
నందిగామ: ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో ఇసుక కుప్పలపై కూర్చుని నిరసన తెలుపుతున్న దేవినేని ఉమా చుట్టూ భారీ ఎత్తున పోలీసులు మోహరించి అరెస్టు చేశారు. ఇసుక దోపిడీని ఆపకుండా మమ్మల్ని అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై ఉమా మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే ప్రశ్నిస్తున్న మా నోరు నొక్కాలని చూస్తున్నారని అయన ఆరోపించారు.
- Advertisement -



