- Advertisement -
ఓటు హక్కును వినియోగించుకున్న మహేశ్వరం బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి
మహేశ్వరం, వాయిస్ టుడే:
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహేశ్వరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Advertisement -



